సకుటుంబ సపరివార సెల్ఫీ గెలుపు సంబరం

గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ జెండా ఎగరడంతో సీఎం కేసీఆర్ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కేటీఆర్, కవిత, కేసీఆర్ సతీమణి, కేటీఆర్ సతీమణి, వారి పిల్లలు కలిసి సెల్ఫీలు దిగి తమ గెలుపు సంబరాన్ని సోషల్ మీడియాలో అందిరితో పంచుకున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *