సంవత్సరం లోగా వందశాతం సీసీ రోడ్ల నిర్మాణం

etela

కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సంవత్సరం లోగా వందశాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్, కన్నూర్, శంబునిపల్లి పంగిడిపల్లి, పల్లిగూడెం, శనిగరం, కమలాపూర్, గూడూర్ గ్రామాలలో పలు సీసీరోడ్లు, మిషన్ కాకతీయ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధిస్తామన్నారు.

etela2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *