Breaking News

సంపూ ‘సింగం123‘ ట్రైలర్ రిలీజ్ చేసిన మంచు విష్ణు

sampu

మంచు విష్ణు కథ, స్ర్రీన్ ప్లే, నిర్మాత గా మారి రూపొందిస్తున్న చిత్రం ‘సింగం 123’. ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో. ఆద్యంతం కామెడీ, ఎమోషనల్, సెటైరికల్, ఫైరింగ్ యాక్షన్ తో సినిమా రూపొందింది. సినిమాకు శేశు కేఎమ్ఆర్ సంగీతం అందిస్తున్నారు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమా డైలాగులు అదుర్స్ గా ఉన్నాయి. సంపూర్ణేష్ పలికిన ఈ సీరియస్ సెటైర్ డైలాగులు కనువిందు చేస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను మంచు విష్ణు మంగళవారం విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *