సంపూపై రాజమౌళి ఆగ్రహం

బర్నింగ్ స్టార్, కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కొత్తగా నటిస్తున్న కొబ్బరి మట్ట సినిమా మోషన్ పోస్టర్ పై రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేశారట.. ఆ పోస్టర్ బాహుబలికి సెటైరికల్ గా ఉందంటూ సంపూపై ఫైర్ అయ్యారట.. తెలుగు చిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పంపిన చిత్రం బాహుబలిపై సెటైర్ లు పనికిరాదంటూ రాజమౌళి హెచ్చరించాడట..

దీంతో సంపూ రాజమౌళికి సారీ చెప్పాడని సమాచారం. ఆ పోస్టర్ ను కూడా విరమించుకున్నట్టు తెలిసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.