సందీప్ కిషన్ ‘రన్’ ట్రైలర్ రిలీజ్

కన్నడంలో హిట్ అయిన ఒక కథను తీసుకొని రిమేక్ చేసి నిర్మించిన చిత్రం ‘రన్’. సందీప్ కిషన్ హీరోగా..ఆనిశా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. మహత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం థిరిటికల్ ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *