
నవతరం హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒక అమ్మాయి తప్ప’. ఈ మూవీ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రాన్ని ప్రారంభోత్సవం చేశారు.
Sandeep Kishen acting Oka Ammai Tappa Movie Opening held today morning at Ramanaidu Stuidios in Hyderabad