సంతోషం ఫిల్మ్ అవార్డు ప్రెస్ మీట్ Posted by Politicalfactory Date: August 3, 2015 9:41 am in: Film News, Film Talk, News, Regional News Leave a comment 466 Views antosham Film awards Press meet సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ప్రెస్ మీట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ కేక్ కట్ చేసింది.. హీరో నాగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.