Breaking News

సండ్ర బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా

sandra

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటీషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

కాగా తన అరెస్ట్ చేసిన తర్వాత విచారించారని.. విచారణ ముగియడంతో తనకు బెయిల్ ఇవ్వాలని సండ్ర కోర్టును కోరారు. కాగా ఓటుకు నోటు చాలా క్రైంకు సండ్రనే కారణమని ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని ఏసీబీ కోర్టు కోరింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *