‘సండ్ర’ను దాచేసి ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు

ఓటుకు నోటు కేసులో తాఖీదులందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చంద్రబాబు డైరెక్షన్ లో తప్పించుకుతిరుగుతున్నాడు. ఏసీబీ ప్రశ్నించేందుకు రావాలని కోరినా రావడం లేదు. ఆయనను ఆస్పత్రిలో ఉన్నట్టు చూపించి చంద్రబాబు ఏసీబీ అధికారుల ముందు ఎలా సమాధానం ఇవ్వాలో ఉన్నతాధికారుల చేత ట్రైనింగ్ ఇస్తున్నాడట..

రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు కేషీట్ లో నమోదైంది. విలేకరులు నిన్న అక్కడకు వెళ్లి చూడగా లేరు. దీంతో ఆస్పత్రి సిబ్బంది చేస్తున్న మోసం బయటపడింది. చంద్రబాబు అండ్ కో ఆయన్ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారణలో ఎలా వ్యవహరించాలో ట్రైనింగ్ ఇస్తున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *