సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యులపై కేసు

హైదరాబాద్, ప్రతినిధి : సంగీత దర్శకుడు చక్రి కుటుంబసభ్యులపై కేసు నమోదు అయింది. డబ్బు కోసం తనను వేధిస్తున్నారంటూ చక్రి భార్య శ్రావణి జూబ్లిహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబసభ్యులు ఆరు మందిపై సెక్షన్ 496, 506 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బు, ఆస్తులు, భూముల విషయంలో చక్రి కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారంటూ శ్రావణి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.