షూటింగ్ లో గాయపడ్డ బన్నీ

6841813

అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ లో గాయపడ్డాడట… ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో సరైనోడు చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ గాయపడినట్టు సమాచారం. మాస్ మసాలా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫైట్ సీన్స్ తీస్తుండగా చేయి బెణికినట్టు తెలిసింది.. అల్లు జాతీయ పురస్కార వేడుకలోనూ ఆయన బ్యాండుతోనే కనిపించారు.

అల్లు జాతీయ పురస్కారానికి హాజరైన అర్జున్ ఫ్యాన్స్ మా గుండె ధైర్యం అని చాటిచెప్పారు. బన్నీ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోకు జరిగిన గాయం గురించి తెలుసుకొని బాధపడ్డారట… మొత్తానికి బన్నీ గాయం ఇండస్ట్రీలో పెద్ద వార్త అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *