షియోమి ఎంఐ4 ధర తగ్గింది..

ఢిల్లీ : చైనా కంపెనీ షియోమీ తన ఎంఐ4 స్మార్ట్ ఫోన్ ధరను 2000 రూపాయలు తగ్గించింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం 17,999(16జీబీ) గా ఉంది.64 జీబీ ధర 23,999 రూపాయలు ఉంది. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ , ది మోబైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంది.

ఫోన్ ఫీచర్స్ :
5 అంగుళాల ఫుల్ హెడీ ఐపీఎస్ డిస్ ప్లే
13 మెగాపిక్సల్ వెనుక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా
3800 ఎంఏహెచ్ బ్యాటరీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *