షేకింగ్ శేషుకు రోడ్డుప్రమాదం, విషమం

జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి.. రాజస్తాన్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న శేషు కార్ చేజింగ్ సీన్ చేస్తుండగా.. తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయనను రాజస్తాన్ లోని ప్రముఖ ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను అమీర్ పేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *