షారుఖ్ ఖాన్ కు షారుఖే ‘ఫ్యాన్’ అట

బాలీవుడ్ బాద్ షా కొత్త సినిమా ఫ్యాన్. ఈ సినిమాలో హీరో షారుఖ్ ఖాన్ కు షారుఖే అభిమానిలా నటించాడు. కొంచెం ముఖంలో మేకప్ మార్చి షారుఖే ఈ రెండు పాత్రలు పోషించాడు. ఈ సినిమా ట్రైలర్, పాటకు మంచి స్పందన వచ్చింది. మీరూ చూడండి షారుఖ్ ఫ్యాన్ సంగతులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *