షారుక్ కు ఏషియన్ అవార్డు

లండన్ : బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఏషియన్ అవార్డును గెలుచుకున్నారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను షారుఖ్ కు శుక్రవారం లండన్ లోని 5వ వార్షిక ఏషియన్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును షారుఖ్ అందుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *