షమితాబ్ రెండో టీజర్ విడుదల

ముంబై, ప్రతినిధి : అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘షమితాబ్’ చిత్రం రెండో టీజర్ విడుదలైంది.  ఈ టీజర్ కు మొదటి దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే టీజర్ ను ఇప్పటికీ 27,30, 807 మంది చూశారు. అమితాబ్ గెటప్, ధనుష్ యాక్షన్ ఎపిసోడ్స్, కమల్ హాసన్ రెండో కుమార్తె  అక్షర హాసన్ రోమాన్స్ ఈ రెండో టీజర్ లో అదరగొడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *