Breaking News

శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్, బ్రోచర్ ను ఆవిష్కరించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర  మహోత్సవ  ఆహ్వాన పోస్టర్, బ్రోచర్  ను ఆవిష్కరించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

సోమవారం నాడు వేములవాడ  శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర  మహోత్సవ  ఆహ్వాన పోస్టర్, బ్రోచర్  ను ఆవిష్కరించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.  దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించిన మంత్రి .  ఫిబ్రవరి 13న ప్రభుత్వం తరపున స్వామి  వారికి  పట్టు వస్త్రాల సమర్పణ  ఫిబ్రవరి 12- 14 వరకు శివ రాత్రి మహోత్సవాలు  గచ్చిబౌలి మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , ఆలయ ఈవో రాజేశ్వర్.

indra karan reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *