Breaking News

శ్రీలంకపై గెలుపు దిశలో భారత్

srilangka

శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని గెలుపుదిశగా పయనిస్తోంది.. ఇప్పటికి మొదటి ఇన్నింగ్స్ లో 300 పై చిలుకు స్కోరు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 212/7 పరుగులతో నిలకడగా ఆడుతోంది..  ప్రస్తుతం శ్రీలంకపై 323 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రోజు ఆట మిగిలిఉంది.

కాగా శ్రీలంక 201కే మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలడంతో 100 పరుగుల పైన ఆదిక్యం ఇండియాకు లభించింది. రెండో ఇన్నింగ్స్ 350 పైన పరుగులు ఉంచితే 5 రోజు శ్రీలంక పని పట్టి గెలుపు వాకిట ఉండొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *