
ఎడిటర్ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఈయన హీరోగా ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ మూవీ కొనసాగుతోంది.. వామిక కథానాయిక.. బీప్ టోన్ స్టూడియోస్ పతాకంపై కంచర్ల పార్ధసారథి సమర్ఫణలో కోలా భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది..