శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ రిలీజ్

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన మూవీ శ్రీరస్తు.. శుభమస్తు.. ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత.. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది..

పైన శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ ను చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *