
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన హీరో, దర్శకుడు వినయ్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శ్రీమతి బంగారం. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. రాజీవ్ కనకాల హీరోగా నటిస్తున్నారు. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది..