శ్రీమంతుడు 50రోజుల ట్రైలర్

శ్రీమంతుడు విడుదలై 50 రోజులైన సందర్భంగా విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా మహేశ్ బాబు, బృందం 50 డేస్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.