శ్రీమంతుడు మేకింగ్ వీడియో రిలీజ్

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శ్రీమంతుడు.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న విడుదలవుతోంది.. ఈ సందర్భంగా చిత్రం విడుదల కు ముందు ప్రమోషన్ లో భాగంగా చిత్రం యూనిట్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది.. ఇందులో మహేశ్, శృతిహాసన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, విలన్ లు కనిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.