Breaking News

‘శ్రీమంతుడు’ ఫస్ట్ లుక్ విడుదల

srimanthudu.jpg2

మహేశ్ బాబు హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శ్రీమంతుడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ బాబు శ్రీమంతుడు చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా మహేశ్ నిర్మాతగానూ మారారు. చిత్రం పోస్టర్ లో మహేశ్ బాబు ప్రోడక్షన్ పేరు ఉండడం గమనార్హం.

srimanthudu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *