Breaking News

శ్రీమంతుడు ఫస్ట్ లుక్ విడుదల

srimanthudu new look

మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దాంతోపాటు జూలై 18న ఆడియో విడుదల చేసినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బాహుబలి సినిమా వల్ల ఆలస్యం అయ్యింది..

srimanthudu new look2srimanthudu new look.jpg22

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *