శ్రీమంతుడు పై క్రిష్ణ కామెంట్..

Krishna watches Srimanthudu movie at Prasad labs

మహేశ్ బాబు సినిమా తొలి షోను సూపర్ స్టార్ క్రిష్ణ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మాక్స్ లో చూశారు. మహేశ్ నటన, హావభావాలు గొప్పచిత్రంగా మలిచాయని..కొరటాల శివ తీసిన వైనం సూపర్బ్ అని కొనియాడారు. ఆయన వెంట విజయనిర్మల, నరేశ్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

prasad2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.