
-మహేశ్ బాబు బర్త్ డే టీజర్ రిలీజ్…
శ్రీమంతుడు విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. మహేశ్ బాబు బర్త్ డే 9 వ తేదిన ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.. కాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఒక లేటెస్ట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఒక తాతకు సాయం చేస్తూ మహేశ్ కనిపించాడు.. హీరోయిన్ మామిడి పళ్లను మోస్తూ అలరించారు. బస్సులో వేళాడుతూ మనసు దోచుకున్నాడు.. ఆ లేటెస్ట్ ట్రైలర్ ను మీరూ చూడండి..పైన..