Breaking News

శ్రీమంతుడు నాపైనే తీశారా.?

venkaiah_naidu

శ్రీమంతుడు మూవీ ఊరికోసం హీరో చేసిన సాహసాలు.. సేవ, ఊరికోసం కష్టపడ్డ తీరు నా కోసమే తీసినట్టు కనపడుతోందని చెప్పారు వెంకయ్యనాయుడు. తాను కూడా ఊరికోసం మొదట్లో ఇలానే చేశానని.. నా కథనే తీశారమే అన్నట్లుగా కథనం ఆకట్టుకుందని వెంకయ్య చెప్పారు.

కాగా మహేశ్ బావ ఎంపీ గల్ల జయదేవ్, శ్రీమంతుడు నిర్మాతలు వెంకయ్యనాయుడికి శ్రీమంతుడు మూవీ చూపించారు. ఈ సందర్భంగా ఆయన ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతను, హీరో మహేశ్ ను, దర్శకుడు కొరటాల శివను మెచ్చుకున్నారు. ఈ సినిమా చూశాక తాన గురించే తీశారని అనిపిస్తోందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *