Breaking News

శ్రీమంతుడు ట్రైలర్ అదుర్స్

00mahesh2

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం శ్రీమంతుడు ఆడియో వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటేశ్, మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు హాజరై ఆడియోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. పైన లింక్ లో మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *