Breaking News

‘శ్రీమంతుడు’ టీజర్ విడుదల

0srimanthudu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్ అయ్యింది.. 7 సెకన్లున్న ఈ టీజర్ లో మహేష్ అదుర్స్ గా కనిపిస్తున్నారు. కేవలం 7 సెకన్ల టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఆడియో శనివారం విడుదల కానుంది. కొరటాల శివ డైరెక్షన్లో మైత్రి మూవీస్ ఎంబీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘శ్రీమంతుడు’ లో ఆరుపాటలున్నాయట.. ఆ టీజర్ పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *