శ్రీమంతుడు ‘జతకలిసే’ సాంగ్ రిలీజ్

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు.. ఈ సినిమాలోని పాటలు 18న విడుదలయ్యాయి. ఈ సందర్భంగా హీరో మహేశ్ సినిమాలోని జతకలిసే సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. పాటను మీరు పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *