Breaking News

శ్రీమంతుడు ‘చారుశీలా’ సాంగ్ రిలీజ్

ప్రిన్స్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ సినిమా శ్రీమంతుడులోని చారుశీల సినిమా వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆడియో 18న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *