శ్రీమంతుడు కాదు.. పనిమంతుడు..

panimanthudu

హరీష్ రావుకు జనంలో.. పార్టీలో ఎందుకు అంత పాపులారిటీ అంటే ఆయన వ్యక్తిత్వమే ఆయనను ప్రజలకు దగ్గర చేస్తోంది. హరీష్ ఎప్పుడు తానొక మంత్రిని, ఎమ్మెల్యేను అని భావించడు.. ప్రజా సేవకుడిగానే భావిస్తాడు.. జనంతో మమేకమవుతాడు.. సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరి ఇంట పెళ్లి జరిగినా వారింటి కెళ్లి 1000 రూపాయల కట్నం చదివించి వధూవరులను ఆశీర్వదించి వస్తాడు.. ఈ విషయంలో పేదవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. దీనివల్ల హరీష్  క్షేత్రస్థాయిలో చాలా  మంది ప్రజల అభిమానం చూరగొన్నాడు..

ప్రజలకు కష్టం వచ్చిందని తెలయగానే త్వరగా స్పందిస్తాడు.. ఆ గుణమే హరీష్ ను మంచి నాయకున్ని చేసింది. నిన్న ధర్మపురి కి మంత్రి  ఈటెల ,ఎమ్మెల్యే గంగులతో కలిసి వెళ్తున్న మంత్రి హరిష్ ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన హరీష్ కారు దిగి కార్యకర్త బైక్ పట్టుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్వయంగా యాక్సిడెంట్ కు గురైన కారును తోసుకుంటూ పక్కకు తప్పించాడు.. అసలైన నాయకుడికి నిర్వచనం చెప్పాడు.. జయహో హరిష్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *