శ్రీమంతుడు ఆడియో లాంచ్ వేడుక

00mahesh

మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. ఇవాళ సాయంత్రం సినిమా ఆడియో లాంచ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమంతుడు మూవీ ఆడియోను లాంచ్ చేశారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. వెంకటేశ్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *