శ్రీమంతుడి సైకిల్ గెల్చుకున్న కరీంనగర్ వాసి

Srimanthudu Movie Cycle draw stills (1)

మహేశ్ నటించిన శ్రీమంతుడు మూవీ లో ఉపయోగించిన సైకిల్ ను కరీంనగర్ కు చెందిన జి. నాగేశ్వర రెడ్డి గెలుచుకున్నారు. శనివారం తో 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న శ్రీమంతుడు సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం లక్కీ డ్రా తీశారు. నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ ల సమక్షంలో సైకిల్ కాంటెస్ట్ లో విజేతను ప్రకటించారు.మహేశ్ బాబు విజేతను ఎంపిక చేసి మహేశ్ చేతులమీదుగా సైకిల్ ను అందజేస్తారు.

Srimanthudu Movie Cycle draw stills (3)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *