శ్రీనివాసరెడ్డి అల్లుడి కొత్త చిత్రం ప్రారంభం

నీత ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో ఒక కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మేరకు లాంఛనంగా చిత్రం షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. కమెడియన్  శ్రీనివాస్ రెడ్డి అల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నారు. కల్కి మిత్ర హీరోయిన్ గా  వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి కోన వెంకట్ హాజరై ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.