Breaking News

శ్రీదేవి,హృతిక్, జాన్ అబ్రహం వదులుకొని తప్పుచేశారు..

00ramya bahubali f copy

బాహుబలి సినిమా కథ అంతా సిద్ధం చేసుకున్న జక్కన్న రాజమౌళి ముందు దీన్ని భారీ తారగణంతో తెరకెక్కించాలని అనుకున్నాడట.. భారీ బడ్జెట్ కావడంతో హిందీ నటులతో అయితే డబ్బులు తిరిగి వస్తాయని అనుకొని ఇప్పుడు ప్రభాస్ పోషించిన పాత్రకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను , రానా పోషించిన పాత్రకు మిందీ హీరో జాన్ అబ్రహంను సంప్రదించారట.. కానీ వాళ్లు దక్షిణాది దర్శకుడంటూ ఒప్పుకోలేదట..

ఇక శివగామి పాత్ర కోసం ప్రఖ్యాత బాలీవుడ్ నటి.. దక్షిణాదిలో ఫేమస్ అయిన శ్రీదేవిని సంప్రదించాడట.. కానీ ఆమె ఈ పాత్ర కోసం 6 కోట్లు డిమాండ్ చేసిందట.. దీంతో అంతమొత్తం ఇచ్చుకోలేక రాజమౌళి రమ్యక్రిష్ణను తీసుకున్నాడట.. కానీ చిత్రం విడుదలైన తర్వాత ఎవరికి రానీ గుర్తింపు, క్రెడిట్ రమ్యక్రిష్ణకు రావడం గమనార్హం.

కాగా బాహుబలి విడుదలైన అనంతరం సినిమా చూసిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, శ్రీదేవిలు బాధపడుతున్నారట.. కళాఖండం లాంటి సినిమాలో నటించే అవకాశం మిస్ చేసుకున్నందుకు చింతిస్తున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *