శ్రీకాకుళంలో భూకంపం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో భూమి కంపించింది.. ఇక్కడ భూంకంపం చిన్నదైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని సెకన్ల పాటు కంపించిన ఈ భూకంపం ధాటికి శ్రీకాకుళంలోని సోంపేట, ఉద్దానం, పలాస, మందాస ప్రాంతాల్లో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భవనాలు బీటలు వారాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.