శృతిహాసన్ ను ఏడిపించలేదు..

హైదరాబాద్ : సినీ నటి శృతిహాసన్ ను ఏడిపించినట్లు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనపై ఓ వెబ్ సైట్లో వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన జీవితంలో ఏ ఆడపిల్లను ఏడిపించలేదనితేల్చిచెప్పారు.

విమానంలో తాను శృతిహాసన్ ను చూడలేదు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. శృతిహాసన్ ను తాను ఏడిపించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి తేల్చిచెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *