
బాహుబలి షూటింగ్ స్పాట్ ఫొటోలు వీడియోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు రాజమౌళి.. ఈ సినిమాలో శివుడు, భళ్లలదేవలు సినిమాలో పోట్లాడుకున్నా.. బయట ఎలా సరదా గా ఉన్నారో షూటింగ్ విరామంలో చూపించాడు రాజమౌళి.. ప్రభాస్, రానా ఫొటోలను ఇలా నెట్ లో పెట్టారు.. మీరూ పైన చూడొచ్చు..