బాహుబలి సినిమాలో నటించిన రమక్రిష్ణ తన శివగామి పాత్రకు ప్రాణం పోశారని రాజమౌళి ఆడియో వేడుకలో చెప్పారు. ఆమెను వేయినోళ్ల పొగిడారు. కాగా ఆమె నటన కౌశలం.. తీరు పై రూపొందించిన స్పెషల్ వీడియోను రాజమౌళి యూట్యూబ్ లో విడుదల చేశారు.