
రామ్ , రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్తచిత్రం శివం. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కాగా సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మూవీ ఆడియో వేడుకలో ఆడిపాడి అలరించారు.