Breaking News

శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కెసిఆర్

శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన ముఖ్యమంత్రి కిసిఆర్

ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతితీసుకుంటున్న శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డినిముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్డికాపూల్ లోని ఆయన నివాసానికి వెళ్లిపరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ,హోమ్ మంత్రినాయిని నర్సింహారెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,మిషన్భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్,టి ఎస్.ఎం.డి.సి చైర్మన్ శేరిసుభాష్ రెడ్,టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *