శాతవాహన రాజుగా బాలయ్య

– క్రిష్ దర్వకత్వంలో శాతవాహన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి ల చరిత్ర తీస్తున్న బాలయ్య
కంచె లాంటి కళాత్మక చిత్రం తీసిన క్రిష్ దర్శకత్వంలో బాలయ్య 100 వ చిత్రం రూపుదిద్దుకుంటోంది..ఆదిత్య 360 తీస్తానని గతంలో బాలయ్య ప్రకటించినా ఆ చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో చాలా మంది దర్శకుల నుంచి కథలు విన్న బాలయ్య చివరకు క్రిష్ చెప్పిన శాతవాహన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీసేందుకు ఓకే చెప్పాడు.

గౌతమి పుత్ర శాతకర్ణిగా బాలయ్య ఆయన తల్లి పాత్రలో బాలీవుడ్ ఫేమస్ నటిని నటింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇందుకోసం హేమమాలినిని సంప్రదించారట.. ఆమె అంగీకరిస్తే ఈ సినిమాలో తల్లి పాత్రకు ఆమె, బాలయ్యగా బాలయ్య దుమ్ము దులుపడం ఖాయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *