శరవేగంగా ‘కాయ్ రాజా కాయ్’ షూటింగ్

kay raja kay2

ఫుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ‘కాయ్ రాజా కాయ్’ చిత్రం రూపొందుతోంది. రామ్ కన్నా, మానస్, శామిలి, శ్రావ్య తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. జేబీ సంగీతాన్ని అందిస్తున్నారు. మూర్తి టాకీస్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శివగణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

kay raja kay23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *