శబరిమలలో మహిళలకు నిషేధం ఎందుకు.?

50534708

కేరళలోని శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అమలవుతున్న మహిళల నిషేధంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది.. మహిళలను అనుమతించకపోవడం రాజ్యాంగం ప్రకారం సరికాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది..

‘మత ప్రాతిపదికన మినహా మరే కారణంతోనైనా ప్రవేశాన్ని (మహిళలకు) నిషేధించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *