Breaking News

శనీశ్వర ఆలయానికి మహిళాధిపతి

b9

మహారాష్ట్రలోని శనీశ్వర ఆలయానికి తొలిసారి ఒక మహిళ  చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.. గృహిణి అనితా షెత్యే (40) దాదాపు 5 శతాబ్ధాల చరిత్రగల శనీశ్వర ఆలయానికి చైర్మన్ గా నియమితులై ఆలయ ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నారు..

శనివారం ‘చౌతారా’ వద్ద పూజలు చేసేందుకు పురుషులనే అనుమతిస్తారు.  కానీ శనివారం మహిళా భక్తులను కూడా అనుమతించి పూజలు చేయించారు చైర్మన్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *