Breaking News

శత్రువే.. మిత్రుడిగా పిలిచిన వేళ.. నేను రాను..

M_Id_331840_Narendra_Nitish

బీహార్ లోని రాజధాని పాట్నాలో గాంధీ మైదానంలో బీహార్ నూతన సీఎంగా నితీష్ కుమార్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  దీనికి ఆయన పలురాష్ట్రాల సీఎంలను రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ఇందులో ప్రధానికి స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని తనను ఓడించిన నితీష్ ప్రమాణానికి వెళ్లడానికి నామోషీగా ఫీలయ్యారేమో.. నా తరఫున కేంద్ర మంత్రి వెంకయ్యను పంపిస్తున్నట్టు నితీష్ కు తెలిపారు.

తనకు ముందే నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం కీలక మీటింగ్ లున్నాయని.. అందుకే తన తరఫున వెంకయ్యను పంపుతున్నట్టు తెలిపారట.. బీహార్ లో నితీష్ చేతిలో దెబ్బతిన్న తరువాత ప్రధాని నితీష్ మాట్లాడుకోవడం .. ప్రమాణ స్వీకారానికి రమ్మనడంతో ప్రధాని ఇలా తప్పించుకునే ప్రయత్నం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *