Breaking News

శంభో శివ శంభో

mahasivaratri-960x630

మహాశివరాత్రి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. దేశంలోని అన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో పూజలు జరుగుతున్నాయి..

తెలంగాణలోని వేములవాడ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. కాళేశ్వరంలో భక్తులు గోదావరి స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు. వరంగల్ లోని వేయిస్తంభాల గుడి భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. ఆంధ్రాలోని శ్రీశైలంలో మల్లన్న ఆలయ, అమరావతి అమరేశ్వర ఆలయం, గుంటూరులోని కోటప్పకొండ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *