Breaking News

శంకర్ రోబో-2లో రజనీ హీరో,విక్రమ్ విలన్

581

సంచలన దర్శకుడు శంకర్ తన ప్రతిష్టాత్మక చిత్రం రోబోకి సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. దీనికి రోబో2గా నామకరణం చేసినట్లు సమాచారం. ఈ రోబో 2లో హీరోగా మళ్లీ రజనీకాంతే నటించనున్నాడు. విలన్ గా మరో హీరో విక్రమ్ నటించనున్నారు. దీనిపై త్వరలోనే శంకర్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *